అంజి ఆత్మకథ
నా పేరు అంజి మాది న్యూ యార్క్ నగరం పక్కన ఒక చిన్న కుగ్రామం.మా నాన్నగారు అప్పట్లోనే టిక్ టక్ గా వుడేవారు
మా నాన్నఆరడుగుల అందగాడు
మా నాన్న పేరు జాన్ కేనేడి
మా అమ్మ పేరు జేక్లిన్ కేనేడి
నీను అప్పట్లో మా వురిలోనే చాల గొప్ప పిల్లాడిని
అందుకని నా విగ్రహాన్ని తాయారు చేసి మా వూరిలో పెట్టారు
అప్పటి నుంచి నన్ను మా వూరిలో అందరు గౌరవించే వారు
ఒక రోజు .............................
నేను ఒక రాయి తీసుకొని మా ఇంటికి వస్తున్న మా నాన్నగారి మిత్రుడు తల మీద విసిరాను
దాంతో ఆయనకి రక్తం రావడం మొదలయింది
అప్పటి నుండి నాకు practical knowledge బాగా పెరిగింది
Friday, May 9, 2008
Subscribe to:
Posts (Atom)