Sunday, May 25, 2008

RAAGA - Vishnu Sahasranamam - MS. Subbulakshmi - Sanskrit Devotional Songs

RAAGA - Vishnu Sahasranamam - MS. Subbulakshmi - Sanskrit Devotional Songs

Saturday, May 10, 2008

Friday, May 9, 2008

అంజి ఆత్మకథ

నా పేరు అంజి మాది న్యూ యార్క్ నగరం పక్కన ఒక చిన్న కుగ్రామం.మా నాన్నగారు అప్పట్లోనే టిక్ టక్ గా వుడేవారు
మా నాన్నఆరడుగుల అందగాడు
మా నాన్న పేరు జాన్ కేనేడి
మా అమ్మ పేరు జేక్లిన్ కేనేడి

నీను అప్పట్లో మా వురిలోనే చాల గొప్ప పిల్లాడిని
అందుకని నా విగ్రహాన్ని తాయారు చేసి మా వూరిలో పెట్టారు
అప్పటి నుంచి నన్ను మా వూరిలో అందరు గౌరవించే వారు

ఒక రోజు .............................
నేను ఒక రాయి తీసుకొని మా ఇంటికి వస్తున్న మా నాన్నగారి మిత్రుడు తల మీద విసిరాను
దాంతో ఆయనకి రక్తం రావడం మొదలయింది
అప్పటి నుండి నాకు practical knowledge బాగా పెరిగింది

Monday, May 5, 2008

ఒక చీమ చెట్టు వెనక దాఖోని అటు గా వస్తున్న ఒక ఏనుగు ను భయపెటింది
ఏనుగు : ఎంత కండకావరము నా గోరు అంత లేవు నువ్వు నన్ను భయపెదతావా?
అని ఆ \ఏనుగు చీమ ను పట్టుకోవటానికి దాని వెనకాల పరిగెడుతుంది
చీమ వెళ్లి ఒక గుహ లో దాఖుంటుంది అయిన అ ఏనుగు చీమ ను ఎలా కన్నుకుంటుంది?




ఎలా అంటే అ చీమ గుహ బయట చెప్పులు విడిచి లోపలికి వెళ్తుంది

iq

ఒక ఏనుగు ఒక bridge మీద నుండి వెళ్తుంది అకస్మాతుగా ఆ bridge కూలి పోయి ఆ ఏనుగు నీలల్లో పడ్డది అప్పుడు అది బయటికి ఎలా వస్తుంది?






ఇంక అర్థం కాలేదా "తడిసి"