ఒక చీమ చెట్టు వెనక దాఖోని అటు గా వస్తున్న ఒక ఏనుగు ను భయపెటింది
ఏనుగు : ఎంత కండకావరము నా గోరు అంత లేవు నువ్వు నన్ను భయపెదతావా?
అని ఆ \ఏనుగు చీమ ను పట్టుకోవటానికి దాని వెనకాల పరిగెడుతుంది
చీమ వెళ్లి ఒక గుహ లో దాఖుంటుంది అయిన అ ఏనుగు చీమ ను ఎలా కన్నుకుంటుంది?
ఎలా అంటే అ చీమ గుహ బయట చెప్పులు విడిచి లోపలికి వెళ్తుంది
Monday, May 5, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment